‘ఫిదా’ సినిమా వచ్చిందే సాంగ్ రివ్యూ.!!

‘ఫిదా’ సినిమా వచ్చిందే సాంగ్ రివ్యూ:

సాంగ్: వచ్చిందే
మూవీ: ఫిదా
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
ప్రొడ్యూసర్: దిల్ రాజు
డైరెక్టర్: శేఖర్ కమ్ముల
కాస్టింగ్: వరుణ్ తేజ్, సాయి పల్లవి
మ్యూజిక్: శక్తికాంత్ కార్తిక్
సింగెర్స్: మధు ప్రియా, రాంకీ
లిరిక్స్: సుద్దాల అశోక్ తేజ

యూత్ ఫుల్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల ప్రస్తుతం మెగా హీరో వరుణ్ తేజ్ తో ‘ఫిదా’ అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎప్పుడు క్లాస్ సినిమాలు చేసే ఆయన ఈ సరి కూడా మంచి యూత్ ఫుల్ కథను ఎన్నుచుకున్నారు. కాగా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది. తెలంగాణ అమ్మాయి, ఆంధ్ర అబ్బాయి బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానేర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి సంబంధించిన మొదటి పాటను ఈ రోజు సాయంత్రం విడుదల చేసారు. ‘వచ్చిందే మేళ్ల మెళ్ళగా వెచ్చిందే’ అంటూ సాగె ఈ పాట వినడానికి చాల బాగుంది. శేఖర్ కమ్ముల తీసే సినిమాల్లో ప్రతి పాట కొత్తగా, క్లాస్ గా ఉంటాయి. అయితే ఈ పాట కూడా అలానే ఉంది. సుద్దాల అశోక్ తేజ రాసిన ఈ పాటను మధు ప్రియా, రాంకీ పాడారు. కాగా ఈ చిత్రానికి శక్తికాంత్ కార్తిక్ సంగీతాన్ని అందించారు.

‘ఫిదా’ సినిమా వచ్చిందే సాంగ్:

Categories: రివ్యూ

Tags: ,,,,,,,,

Leave A Reply

Your email address will not be published.