శివపుత్ర క్రియేషన్స్‌ ‘465’ విడుదకు సిద్ధమవుతోంది !!

కార్తీక్‌, రాజా, నిరంజన మనోబా ప్రధాన పాత్రల్లో నటించిన ‘465’ తమిళ చిత్రాన్ని అదే పేరుతో శివపుత్ర క్రియేషన్స్‌ పతాకంపై అడ్డా వెంకట్రావు సమర్పణలో కుసుమరామ్‌ సాగర్‌ తొగులోకి అనువదిస్తున్నారు. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కుసుమ రామ్‌సాగర్‌ చిత్ర విశేషాు తెలియజేస్తూ… ‘‘తమిళనాడులో ‘465’ టైటిల్‌తో విడుదలై హార్రర్‌ చిత్రాల్లోనే ఒక ప్రయోగాత్మక చిత్రంగా పేరుతెచ్చుకుని బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్స్‌తో సంచన విజయం సాధించిందీ చిత్రం.

అదే పేరుతో తొగులో విడుద చేస్తున్నాం. ఇప్పటికే అనువాద కార్యక్రమాు ప్రారంభమయ్యాయి. తొగు ప్రేక్షకు కచ్చితంగా చూడాల్సిన చిత్రమిది. ఇక్కడ కూడా ఘన విజయం సాధిస్తుందన్న ఆశాభావంతో ఉన్నాం త్వరలో ఆడియో వేడుక జరిపి రిలీజ్‌కు సిద్ధం చేస్తాం. దర్శకుడు సాయిసత్యం ‘465’ చిత్రాన్ని అపూర్వమైన రీతిలో తెరకెక్కించారు. ఇంతవరకు వచ్చిన హార్రర్‌ చిత్రాకు చాలా భిన్నమైన రీతిలో ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. శశాంక్‌ రవిచంద్రన్‌ అందించిన రీ`రికార్డింగ్‌ ఈ చిత్రానికి పెద్ద హైలైట్‌గా నిలిచి చిత్ర ఘనవిజయానికి దోహదపడిరది’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం : శశాంక్‌ రవిచంద్రన్‌, మాటలు : శశాంక్‌ వెన్నెకంటి, కెమెరా : పి.ఆర్‌.సుందర్‌, నిర్మాత : కుసుమ రామ్‌ సాగర్‌, నిర్వహణ: యస్‌.కె.రఫీ, ఎ.టి.కృష్ణన్‌, దర్శకత్వం : సాయి సత్యం.

Categories: ఫిలిం న్యూస్

Tags: ,,,,,,

Leave A Reply

Your email address will not be published.