‘లై’ మూవీ ప్రీమియర్ షో లైవ్ అప్డేట్స్ !!

lie live_YT_Thumbnail_V1

‘లై’ మూవీ ప్రీమియర్ షో లైవ్ అప్డేట్స్ :

3:30 Am – ‘లై’ ప్రీమియర్ షో ఇప్పడే ప్రారంభం అయింది.
3:35 Am – సినిమాలో ఫస్ట్ అర్జున్ క్యారెక్టర్ చూపిస్తున్నారు. చాల ఇంట్రెస్టింగ్ గా స్టోరీ మొదలయింది.
3:45 Am – చాల సింపుల్ గా హీరో నితిన్ ఎంట్రీ ఇచ్చాడు.
3:50 Am – న్యూ లుక్ లో హీరో నితిన్ సూపర్ గా ఉన్నాడు. ప్రస్తుతం హీరో కుటుంబానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయ్.
4:00 Am – ఇప్పుడే హీరోయిన్ మేఘ ఆకాష్ ఎంట్రీ ఇచ్చింది. సినిమాలోని ‘ఇట్స్ మై లగ్గం టైం’ ఫస్ట్ సాంగ్ వస్తుంది. సాంగ్ లో నితిన్ న్యూ లుక్ బాగుంది.
4:10 Am – ప్రస్తుతం కథ ముంబాయి కి షిఫ్ట్ అయింది. నటుడు శ్రీరామ్ ఎంట్రీ ఇచ్చాడు. పోలీసులు అర్జున్ కోసం వెతుకుతున్నారు.
4:15 Am – ఒక ఒప్పందం కారణంగా హీరో, హీరోయిన్ లు అబద్దాలే మాట్లాడుకుంటున్నారు.
4:25 Am – కథ వేగాస్ కి షిఫ్ట్ అయింది. హీరో , హీరోయిన్ వేగాస్ వెళ్లారు. వీరితో పాటు శ్రీరామ్ కూడా వెళ్లారు. అర్జున్ గురించి వెతుకుతున్నారు.
4:30 Am – స్టోరీ చాల ఆసక్తి కరంగా ఉంది. అర్జున్ కోసం పోలీసులు వెతుకుతూనే ఉన్నారు. కానీ అతని ఆచూకీ దొరకడం లేదు.
4:35 Am – ప్రస్తుతం వేగాస్ లోని అందమైన లొకేషన్స్ లో ‘ఫ్రీడమ్’ సాంగ్ వస్తుంది. సాంగ్ విజువల్స్ బాగున్నాయి.
4:40 Am – మంచి ఛేజింగ్ సిన్ వస్తుంది. పోలీసులు అర్జున్ గురించి వెతుకుతూనే ఉన్నారు.
4:45 Am – ప్రస్తుతం నితిన్, అజయ్ ల మధ్య ఫైట్ నడుస్తుంది. కథలో ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ వచ్చింది.
4:55 Am – కథలో భాగంగా మరో మంచి ట్విస్ట్ తో ఇప్పుడే ఇంటర్వెల్ పడింది.
ఫస్ట్ ఆఫ్ రిపోర్ట్:
ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లై’ సినిమా అందరి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఉందని చెప్పొచ్చు. ఇక ఫస్ట్ ఆఫ్ విషయానికి వస్తే హీరో, హీరోయిన్ ల మధ్య కెమిస్ట్రీ , అర్జున్ పాత్ర ఫస్ట్ ఆఫ్ కి కీలకంగా నిలిచాయి.
5:05 Am – ఇంటర్వెల్ తర్వాత సినిమా ఇప్పుడే ప్రారంభం అయ్యింది. పోలీసులకి తన ఆచూకీ దొరకకుండా జాగ్రత్త పడుతున్నాడు అర్జున్. ప్రస్తుతం కథ శాన్ ప్రాన్సిస్కో కి షిఫ్ట్ అయ్యింది.
5:10 Am – ప్రస్తుతం ‘మిస్ సన్ షైన్’ సాంగ్ వస్తుంది.
5:15 Am – ఫస్ట్ ఆఫ్ లో ఉన్న ట్విస్ట్ లు ఇప్పుడే రివీల్ అవుతున్నాయి. ప్రస్తుతం కథ వేగం పెంచుకుంది.
5:20 Am – ఒక సూట్కేస్ చుట్టూ కథ తిరుగుతుంది.
5:25 Am – సూట్కేస్ వెనకున్న అసలు నిజాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి.
5:35 Am – చిత్రంలో ‘బొంబాట్’ అంటూ సాగె పాట వస్తుంది. ఈ పాటకి థియేటర్స్ లో విజిల్స్ పడుతున్నాయి.
5:40 Am – సినిమా కథ మెళ్లిగా క్లైమాక్స్ దిశగా సాగుతుంది.
5:45 Am – ప్రస్తుతం ఒక స్టైలిష్ ఫైట్ సిన్ వస్తుంది. ఈ ఫైట్ అర్జున్ గ్యాంగ్, నితిన్ కి మధ్య జరుగుతుంది.
5:50 Am – అర్జున్ ని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ట్విస్ట్ రివీల్ అయ్యింది.
5:55 Am – నితిన్, శ్రీరామ్ ల మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.
6:00 Am – ప్రస్తుతం ఫ్లాష్ బ్యాక్ సిన్ వస్తుంది. కథ క్లైమాక్స్ దిశగా సాగుతూ మంచి ట్విస్ట్ రివీల్ అయ్యింది.
6:05 Am – క్లైమాక్స్ ఫైట్ జరుగుతుంది. భారీగా, ఎంతో స్టైలిష్ గా చిత్రీకరించిన ఈ ఫైట్ తో చిత్రం పూర్తయింది. పూర్తి రివ్యూ మరి కాసేపట్లో మీ కోసం.!!

Categories: రివ్యూ

Leave A Reply

Your email address will not be published.