‘పైసా వసూల్’ మొదటి షో వివరాలు !!

paisa live

‘పైసా వసూల్’ మొదటి షో వివరాలు:

06:10 Am>> భారీ ఫైట్ తో సినిమా పూర్తయింది. కాసేపట్లో పూర్తి రివ్యూ మీ కోసం!

06:07 Am>> ప్రస్తుతం భారీ ఫైట్ సిన్ వస్తుంది.

06:02 Am>> సినిమా మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది.

06:00 Am>> ప్రస్తుతం సినిమా క్లైమాక్ దిశగా సాగుతుంది.రైన్ ఫైట్ సిన్ వస్తుంది.

05:55 Am>> అసలు ఈ తేడా సింగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు వస్తున్నాయి.

05:50Am>> ప్రస్తుతం జైలుకి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.

05:45 Am>> సినిమాలోని మరో ట్విస్ట్ రివీల్ అయింది. ఫ్లాష్ బ్యాక్ పూర్తయింది.

05:40 Am>> ఫైట్ పూర్తైన తర్వాత సినిమాలోని ‘కన్ను కన్ను’ సాంగ్ వస్తుంది.

05:35 Am>> ప్రస్తుతం స్టైలిష్ ఫైట్ వస్తుంది. బాలయ్య బాబు ‘జంగిల్ బుక్’ డైలాగ్ చెప్పేటప్పుడు ఆడియన్స్ అదిరిపోయింది.

05:30 Am>> ఒక్కసారిగా సినిమా చాల ఉత్కంఠ భరితంగా సాగుతుంది. ప్రస్తుతం ‘శ్రీయ’ విలన్స్ చేసిన అక్రమాలను బయట పెట్టడానికి ప్రయత్నిస్తుంది.

05:25 Am>> ప్రస్తుతం “మావ ఏక్ పెగ్ లా” సాంగ్ వస్తుంది.

05:20 Am>> బాలయ్య బాబు, హీరోయిన్ శ్రీయ ల మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు వస్తున్నాయి.

05:15 Am>> ప్రస్తుతం విలన్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలు వస్తున్నాయి.

05:10 Am>> ప్రస్తుతం స్టైలిష్ కార్ ఛేజింగ్ సిన్ వస్తుంది. హీరోయిన్ శ్రీయ, అలీ ఇప్పుడే సీన్లోకి ఎంటర్ అయ్యారు.

05:05 Am>> చిత్ర కథ ప్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. ప్రస్తుతం కొన్ని పోలీస్ ఇన్వెస్టిగేషన్ సీంస్ వస్తున్నాయి.

05:00 Am>> ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ చిత్రం ఇప్పుడే ప్రారంభం అయ్యింది.

04:50 Am>> ఇప్పుడే ఫైట్ ముగిసింది. ఫైట్ చాల కొత్తగా ఉంది. ఈ ఫైట్ ముగియడం తో ఇంటర్వెల్ పడింది.

04:45 Am>> మళ్ళి భారీ ఫైట్ మొదలయింది.

04:40 Am>> ప్రస్తుతం తేడా సింగ్ ఎవరన్నా ట్విస్ట్ రివీల్ అయింది.

04:35 Am>> కామెడీ సన్నివేశాల తర్వాత సినిమాలోని మరొక పాట వస్తుంది.

04:33 Am>> ప్రస్తుతం కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయ్.

04:29 Am>> బాలయ్య బాబు భారీ పంచు డైలాగ్స్ తో ఇప్పుడే ఫైట్ మొదలయింది.

04:23 Am>> ప్రస్తుతం ‘కంటి చూపు చెబుతోంది’ సాంగ్ వస్తుంది. ఇందులో బాలయ్య బాబు, ముస్కాన్ సేథీ తమ స్టెప్పులతో అదరగొడుతున్నారు.

04:20 Am>> ప్రస్తుతం విలన్ గ్యాంగ్ కోసం వెతుకుతున్నాడు బాలయ్య బాబు.

04:18 Am>> పోలీసులు, తేడా సింగ్ మధ్య కొన్ని ఆసక్తి కరమైన సంభాషణలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఒక ట్విస్ట్ రివీల్ అయింది.

04:15 Am>> ఫైట్ లో బాలయ్య బాబు ఎక్సప్రెషన్స్ ఇరగదీసాడు.

04:10 Am>> 30 ఇయర్స్ పృద్వి తో కొన్ని కామెడీ సన్నివేశాలు వస్తున్నాయి. ఇప్పుడే భారీ ఫైట్ మొదలయింది.

04:07 Am>> ప్రస్తుతం సాంగ్ అయిపోయింది. బాలకృష్ణ వేసిన స్టెప్పులకి థియేటర్ లో ఆడియన్సు గోల చేస్తున్నారు.

04:01 Am>> ఇప్పుడే టైటిల్ సాంగ్ తో బాలకృష్ణ ఎంట్రీ ఇచ్చాడు.

03:57 Am>> ప్రస్తుతం మాఫియా కి సంబంధించిన సన్నివేశాలు వస్తున్నాయి.

03:55 Am>> ‘పైసా వసూల్’  చిత్రం ఇప్పుడే ప్రారంభం అయ్యింది.

Categories: రివ్యూ

Tags:

Leave A Reply

Your email address will not be published.